అఖిల శబ్దేన సర్వ దేశ, సర్వ కాల వర్తీన్యండ జాతాని వివక్షితాని.
(సర్వ లోకములందున్నూ, సర్వ కాలములందున్నూ ఉన్నటువంటి బ్రహ్మాండములన్నింటి నుండి పుట్టినవి అన్నియు.)
akhila śabdēna sarva dēśa, sarva kāla vartīnyaṃḍa jātāni vivakṣitāni.
(sarva lōkamulaṃdunnū, sarva kālamulaṃdunnū unnaṭuvaṃṭi brahmāṃḍamulanniṃṭi nuṃḍi puṭṭinavi anniyu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.