← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిలదర్శనుడు akhiladarśanuḍu

Original — తెలుగు

సర్వమును చూచువాడు; సర్వసాక్షి; అన్నింటిలోను భగవంతుడు సూక్ష్మ రూపములో నుండుట వలన అంతటిని, అన్నింటిని చూచువాడు.

Transliteration

sarvamunu cūcuvāḍu; sarvasākṣi; anniṃṭilōnu bhagavaṃtuḍu sūkṣma rūpamulō nuṃḍuṭa valana aṃtaṭini, anniṃṭini cūcuvāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.