క. వినువత్స ! నీవు నన్నడి
గిన ప్రశ్నకు నుత్తరంబు గేవలపరమం
బును, బ్రహ్మంబీ యఖిలం
బునకగు నాధార హేతు భూతము సుమ్మీ
“క. హరి భగవంతు డనంతుడు
గరుణాంబుధి సృష్టి కార్య కారణ హేతు
స్ఫురణుండ వ్విభుకంటెం
బరుడన్యుడు లేడు తండ్రి! పరికింపంగన్” (శ్రీమదాంధ్ర మహా భాగవతము -2 - 6 – 102-103)
ka. vinuvatsa ! nīvu nannaḍi
gina praśnaku nuttaraṃbu gēvalaparamaṃ
bunu, brahmaṃbī yakhilaṃ
bunakagu nādhāra hētu bhūtamu summī
“ka. hari bhagavaṃtu ḍanaṃtuḍu
garuṇāṃbudhi sṛṣṭi kārya kāraṇa hētu
sphuraṇuṃḍa vvibhukaṃṭeṃ
baruḍanyuḍu lēḍu taṃḍri! parikiṃpaṃgan” (śrīmadāṃdhra mahā bhāgavatamu -2 - 6 – 102-103)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.