← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిలదృక్ akhiladṛk

Original — తెలుగు

సర్వజ్ఞః; ద్రష్టా ; సర్వ బుధ్ధి సాక్షీ -

(సర్వమును తెలిసినవాడు; ద్రష్ట; సమస్తమైనవారి సాక్షి అయినవాడు - సమస్తమును చూచువాడు గనుక సాక్షి.)

Transliteration

sarvajñaḥ; draṣṭā ; sarva budhdhi sākṣī -

(sarvamunu telisinavāḍu; draṣṭa; samastamainavāri sākṣi ayinavāḍu - samastamunu cūcuvāḍu ganuka sākṣi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.