← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిలం akhilaṃ

Original — తెలుగు
  1. నాస్తి ఖిలం అవశిష్టం యస్య; సమస్తం; అశేషం. (మిగులు లేనిది; అంతా; ఖిలము కానిది)

  2. వేశ్మాధ్య శేష ప్రపంచం. (సమస్త ప్రపంచము)

  3. ఖిలం నాస్తీ త్యఖిలం, కార్యేషు బ్రహ్మణః సృష్ట్యాది వ్యాపారే అవిషయభూతం నకించి దస్తీత్యర్థః

(ఖిలం లేనిది అఖిలం, బ్రహ్మ యొక్క సృష్టి మొదలగు కార్యములందు విషయము కానిది ఏకొంచెమైనదియు లేదు.)

  1. అఖిల శబ్దేన చిదచిద్భే దోపి అభి ప్రేతం. (అఖిలమను మాట చేత చిత్, అచిత్ కూడా అను అభిప్రాయమే - చిత్, అచిత్ (ఆత్మ, అనాత్మ) అనునవి రెండునూ చెప్పినట్లే యని అభిప్రాయము.)
Transliteration
  1. nāsti khilaṃ avaśiṣṭaṃ yasya; samastaṃ; aśēṣaṃ. (migulu lēnidi; aṃtā; khilamu kānidi)

  2. vēśmādhya śēṣa prapaṃcaṃ. (samasta prapaṃcamu)

  3. khilaṃ nāstī tyakhilaṃ, kāryēṣu brahmaṇaḥ sṛṣṭyādi vyāpārē aviṣayabhūtaṃ nakiṃci dastītyarthaḥ

(khilaṃ lēnidi akhilaṃ, brahma yokka sṛṣṭi modalagu kāryamulaṃdu viṣayamu kānidi ēkoṃcemainadiyu lēdu.)

  1. akhila śabdēna cidacidbhē dōpi abhi prētaṃ. (akhilamanu māṭa cēta cit, acit kūḍā anu abhiprāyamē - cit, acit (ātma, anātma) anunavi reṃḍunū ceppinaṭlē yani abhiprāyamu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.