(సృష్టికి ముందు సమస్త వస్తువులు తనలో సూక్ష్మ రూపమున లీనమై యుండుట వలనను, స్థితికాలములో సమస్త వస్తువులు తన శరీరమైన విశ్వము లోనే – విశ్వరూపము లోనే – యుండుట వలనను, సృష్టి సమయములో తన నుండే సమస్త వస్తువులు పుట్టుట వలనను అఖిలాస్పదుడు.)
(అన్నింటికీ ఆధారమైన దశరధుని కుమారుడైన శ్రీరామచంద్రుని గుఱించి చింతించు చున్నాను.)
(sṛṣṭiki muṃdu samasta vastuvulu tanalō sūkṣma rūpamuna līnamai yuṃḍuṭa valananu, sthitikālamulō samasta vastuvulu tana śarīramaina viśvamu lōnē – viśvarūpamu lōnē – yuṃḍuṭa valananu, sṛṣṭi samayamulō tana nuṃḍē samasta vastuvulu puṭṭuṭa valananu akhilāspaduḍu.)
(anniṃṭikī ādhāramaina daśaradhuni kumāruḍaina śrīrāmacaṃdruni guṟiṃci ciṃtiṃcu cunnānu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.