సర్వస్య ఆశ్రయః.
(సర్వమునకు - అన్నింటికీ ఆశ్రయమైన వాడు, సమస్త వస్తువులు సూక్ష్మరూపములో సృష్ట్యాదిని సృష్ట్యంతమందు భగవంతుని యందే ఉండుట వలన వాటి అన్నింటికినీ ఆశ్రయమైనవాడు – సమస్త వస్తువుల లోను తాను ఉండుట వలన అవి తనకు నివాస స్థానముగా గలవాడు; సమస్త వస్తువులు తన విశ్వరూపములో ఉండుట వలన వాటికి తనే ఆవాసము)
sarvasya āśrayaḥ.
(sarvamunaku - anniṃṭikī āśrayamaina vāḍu, samasta vastuvulu sūkṣmarūpamulō sṛṣṭyādini sṛṣṭyaṃtamaṃdu bhagavaṃtuni yaṃdē uṃḍuṭa valana vāṭi anniṃṭikinī āśrayamainavāḍu – samasta vastuvula lōnu tānu uṃḍuṭa valana avi tanaku nivāsa sthānamugā galavāḍu; samasta vastuvulu tana viśvarūpamulō uṃḍuṭa valana vāṭiki tanē āvāsamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.