← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిలవిత్ akhilavit

Original — తెలుగు

సర్వజ్ఞః

(అన్నింటిని తెలిసినవాడు - “యస్సర్వజ్ఞ స్సర్వవిత్” - భగవంతుడు సర్వజ్ఞుడు అని శ్రుతి చెప్పుచున్నది. ఈ చిత్రవిచిత్రమైన సృష్టిని చేయుటలో, నడుపుటలో, అంతమొందించుటలో ఒకక్రమమైన పద్దతి లో నేర్పరి యైనవాడు –

“సర్వజ్ఞ నామధేయము

శర్వునకే; రావుసింగ జనపాలునకే

యుర్విం, జెల్లును తదన్యుని

సర్వజ్ఞుండనుట కుక్కసామజమనుటే.”

“జ్ఞానమిచ్ఛేత్ మహేశ్వరాత్” జ్ఞానము కొఱకు మహేశ్వరుని - పరబ్రహ్మను – ఉపాసించ వలెను అని యున్నది.)

Transliteration

sarvajñaḥ

(anniṃṭini telisinavāḍu - “yassarvajña ssarvavit” - bhagavaṃtuḍu sarvajñuḍu ani śruti ceppucunnadi. ī citravicitramaina sṛṣṭini cēyuṭalō, naḍupuṭalō, aṃtamoṃdiṃcuṭalō okakramamaina paddati lō nērpari yainavāḍu –

“sarvajña nāmadhēyamu

śarvunakē; rāvusiṃga janapālunakē

yurviṃ, jellunu tadanyuni

sarvajñuṃḍanuṭa kukkasāmajamanuṭē.”

“jñānamicchēt mahēśvarāt” jñānamu koṟaku mahēśvaruni - parabrahmanu – upāsiṃca valenu ani yunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.