త్యక్త పరిగ్రహః; అపరిగ్రహః. (ఏమియు స్వీకరించనివాడు)
అనన్య ప్రయోజనః; నివృత్తాభిమానీ.
(భగవంతుడు తప్ప మఱియొక ప్రయోజనము లేనివాడు; విషయముల నుండి అభిమానమును మరలించుకొనినవాడు.)
నాస్తి కించన యస్య సః. (కొంచెమైనను లేనివాడు; దరిద్రుడు)
నవిద్యతే కించన ద్రవ్యం యస్యసః; దరిద్రః (కొంచెమైనను ద్రవ్యము - ధనము - లేనివాడు; దరిద్రుడు)
భగవతి సమర్పిత సర్వ స్వానః.
(భగవంతుని యందు తన సర్వస్వమును సమర్పించినవాడు)
(తనకొఱకు ఏ కొంచెమును మిగుల్చుకొనని వాడు)
(స్వరూపముకన్న - భగవంతుని కన్న - మించినదికాని, వేఱైనదికాని లేనివాడు.)
(ప్రార్థనీయమగు వస్తువు ఏకొంచెమైనను లేనివాడు - దేహము మొదలగు ఉపాధి లేనటువంటివాడు.)
భగవంతుడే తనకు చేరుటకు ఉపాయమని నమ్మినవాడు; ఇంకొక ఉపాయము లేదని నమ్మినవాడు.
భక్తః; నిష్కామః. (భగవద్భక్తుడు; ఏకోరికలు లేనివాడు)
tyakta parigrahaḥ; aparigrahaḥ. (ēmiyu svīkariṃcanivāḍu)
ananya prayōjanaḥ; nivṛttābhimānī.
(bhagavaṃtuḍu tappa maṟiyoka prayōjanamu lēnivāḍu; viṣayamula nuṃḍi abhimānamunu maraliṃcukoninavāḍu.)
nāsti kiṃcana yasya saḥ. (koṃcemainanu lēnivāḍu; daridruḍu)
navidyatē kiṃcana dravyaṃ yasyasaḥ; daridraḥ (koṃcemainanu dravyamu - dhanamu - lēnivāḍu; daridruḍu)
bhagavati samarpita sarva svānaḥ.
(bhagavaṃtuni yaṃdu tana sarvasvamunu samarpiṃcinavāḍu)
(tanakoṟaku ē koṃcemunu migulcukonani vāḍu)
(svarūpamukanna - bhagavaṃtuni kanna - miṃcinadikāni, vēṟainadikāni lēnivāḍu.)
(prārthanīyamagu vastuvu ēkoṃcemainanu lēnivāḍu - dēhamu modalagu upādhi lēnaṭuvaṃṭivāḍu.)
bhagavaṃtuḍē tanaku cēruṭaku upāyamani namminavāḍu; iṃkoka upāyamu lēdani namminavāḍu.
bhaktaḥ; niṣkāmaḥ. (bhagavadbhaktuḍu; ēkōrikalu lēnivāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.