← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకోవిదాః akōvidāḥ

Original — తెలుగు
  1. అవిద్వాంసః; అనిపుణాః.

(విద్వాంసులు కానివారు, పండితులు కానివారు; నిపుణులు కానివారు; నేర్పు లేనివారు; నిషేధింపబడని సౌఖ్యమును కూడ విడిచి పెట్టువాడు) - అనిషిధ్ధ సుఖస్యాపి త్యాగినః.

  1. యథా బంధం నభవతి తధాకర్తుం అజ్ఞాః; నచ అభిజ్ఞాః.

(బంధము కలుగకుండా పని చేయుట తెలియని వారు; అభిజ్ఞులు కాని వారు - అభిజ్ఞులు అనగా తెలిసిన వారు, పండితులు, నేర్పరులు.)

Transliteration
  1. avidvāṃsaḥ; anipuṇāḥ.

(vidvāṃsulu kānivāru, paṃḍitulu kānivāru; nipuṇulu kānivāru; nērpu lēnivāru; niṣēdhiṃpabaḍani saukhyamunu kūḍa viḍici peṭṭuvāḍu) - aniṣidhdha sukhasyāpi tyāginaḥ.

  1. yathā baṃdhaṃ nabhavati tadhākartuṃ ajñāḥ; naca abhijñāḥ.

(baṃdhamu kalugakuṃḍā pani cēyuṭa teliyani vāru; abhijñulu kāni vāru - abhijñulu anagā telisina vāru, paṃḍitulu, nērparulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.