← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్రియః akriyaḥ

Original — తెలుగు
  1. నాస్తి క్రియాః యస్యసః. (క్రియాశూన్యమైనవాడు - క్రియలు లేనివాడు)

  2. నిష్కర్మా (కర్మ లేనివాడు)

  3. ఆత్మనా తృణమపి కుటిలం కర్తుం అక్షమః, అసమర్ధః, అనీశః, యతో అక్రియః, అలసః.

(గడ్డిపోత యంత అయిన కుటిలకర్మ చేయుటకు అసమర్ధుడు అలసుడు.)

  1. అనగ్నిసాధనాః అవి అవిద్యమానాః క్రియాః తపో దానాదికాః యస్య అసౌ అక్రియః.

(అగ్నిసాధనము లేనటువంటివి అయినప్పటికీ కనబడనటువంటి క్రియలు - తపో దానాదులు గలవాడు.)

  1. “అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతియః |

న సన్యాశీ చ యోగీ చ ననిరగ్నిర్న చా క్రియః ||“. (శ్రీమద్భగవద్గీత-6 - 1)

(కర్మఫలమును ఆశించక శాస్త్రముచే విధించబడిన కర్మచేయువాడు. ఏ కర్మను చేయనివాడుకాడు.)

Transliteration
  1. nāsti kriyāḥ yasyasaḥ. (kriyāśūnyamainavāḍu - kriyalu lēnivāḍu)

  2. niṣkarmā (karma lēnivāḍu)

  3. ātmanā tṛṇamapi kuṭilaṃ kartuṃ akṣamaḥ, asamardhaḥ, anīśaḥ, yatō akriyaḥ, alasaḥ.

(gaḍḍipōta yaṃta ayina kuṭilakarma cēyuṭaku asamardhuḍu alasuḍu.)

  1. anagnisādhanāḥ avi avidyamānāḥ kriyāḥ tapō dānādikāḥ yasya asau akriyaḥ.

(agnisādhanamu lēnaṭuvaṃṭivi ayinappaṭikī kanabaḍanaṭuvaṃṭi kriyalu - tapō dānādulu galavāḍu.)

  1. “anāśritaḥ karmaphalaṃ kāryaṃ karma karōtiyaḥ |

na sanyāśī ca yōgī ca naniragnirna cā kriyaḥ ||“. (śrīmadbhagavadgīta-6 - 1)

(karmaphalamunu āśiṃcaka śāstramucē vidhiṃcabaḍina karmacēyuvāḍu. ē karmanu cēyanivāḍukāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.