← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్రోధం akrōdhaṃ

Original — తెలుగు
  1. “పరైః ఆకృష్టస్య అభిహతస్య వా ప్రాప్తస్య క్రోధస్య ఉపశమనం” (శ్రీ శంకరః)

(ఇతరులచేత లాగబడినప్పటికీ, కొట్టబడినప్పటికీ దానివలన కలుగు క్రోధము లేకుండుట.)

  1. “పరపీడాఫల చిత్తవికార రహితత్వం” (శ్రీ రామానుజః)

(ఇతరులను పీడించుట చేత ఫలముగా గల చిత్తవికారము లేకుండుట.)

  1. క్రోధ హీనతా (క్రోధము లేకుండుట)
Transliteration
  1. “paraiḥ ākṛṣṭasya abhihatasya vā prāptasya krōdhasya upaśamanaṃ” (śrī śaṃkaraḥ)

(itarulacēta lāgabaḍinappaṭikī, koṭṭabaḍinappaṭikī dānivalana kalugu krōdhamu lēkuṃḍuṭa.)

  1. “parapīḍāphala cittavikāra rahitatvaṃ” (śrī rāmānujaḥ)

(itarulanu pīḍiṃcuṭa cēta phalamugā gala cittavikāramu lēkuṃḍuṭa.)

  1. krōdha hīnatā (krōdhamu lēkuṃḍuṭa)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.