(కృతి అనగా చేసినపని. అందుచేత అకృతః అనగా చేయబడనివాడు, కార్యము కానివాడు, కారణము అనగా జన్మ లేనివాడు. చేయబడినది అనగా సృష్టింపబడినది కార్యము. భగవంతుడు కార్యము కానివాడు, ఎందుచేతననగా అతనికి కారణము లేదు, అతను ఎందులోనుండి పుట్టలేదు.)
(అన్నికాలములందు ఉండువాడు; పరమ పురుషుడు)
కేవలమద్వయం. (తనలాంటి మఱొక వస్తువు లేనివాడు). (తనుకాక మఱొక వస్తువేదియు లేనివాడు)
వివిధభోగ సంకల్పరహితః ఇత్యర్ధః; పరమానంద స్వరూప త్వాత్.
(పరమానందమైన మోక్షరూపుడగుట వలన ఏ విధమైన భోగసంకల్పము లేనివాడు)
(kṛti anagā cēsinapani. aṃducēta akṛtaḥ anagā cēyabaḍanivāḍu, kāryamu kānivāḍu, kāraṇamu anagā janma lēnivāḍu. cēyabaḍinadi anagā sṛṣṭiṃpabaḍinadi kāryamu. bhagavaṃtuḍu kāryamu kānivāḍu, eṃducētananagā ataniki kāraṇamu lēdu, atanu eṃdulōnuṃḍi puṭṭalēdu.)
(annikālamulaṃdu uṃḍuvāḍu; parama puruṣuḍu)
kēvalamadvayaṃ. (tanalāṃṭi maṟoka vastuvu lēnivāḍu). (tanukāka maṟoka vastuvēdiyu lēnivāḍu)
vividhabhōga saṃkalparahitaḥ ityardhaḥ; paramānaṃda svarūpa tvāt.
(paramānaṃdamaina mōkṣarūpuḍaguṭa valana ē vidhamaina bhōgasaṃkalpamu lēnivāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.