← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్షమాల akṣamāla

Original — తెలుగు
  1. అక్షాణాం మాలా సూత్రం (అక్షరముల మాల)

  2. అకారాది క్ష కారాంతం అక్షః, తత్కృతా, తత్ప్రనిధిభూతావా మాలా.

(‘అక్షః’ అనగా అ కారము మొదలు క్ష కారము ఆఖరుగా గల అక్షరములు వీటితో చేయబడిన మాల; లేక వాటికి ప్రతినిధిగా ఉన్న మాల.)

  1. అ కారము మొదలు క్షకారము ఆఖరుగాగల అక్షరములతో మొదలు పెట్టబడు పదములు. అకారాది క్షకారాంత క్రమములో చేర్చిన మాల, మాలగా అమర్చిన అక్షరక్రమము గలది.
Transliteration
  1. akṣāṇāṃ mālā sūtraṃ (akṣaramula māla)

  2. akārādi kṣa kārāṃtaṃ akṣaḥ, tatkṛtā, tatpranidhibhūtāvā mālā.

(‘akṣaḥ’ anagā a kāramu modalu kṣa kāramu ākharugā gala akṣaramulu vīṭitō cēyabaḍina māla; lēka vāṭiki pratinidhigā unna māla.)

  1. a kāramu modalu kṣakāramu ākharugāgala akṣaramulatō modalu peṭṭabaḍu padamulu. akārādi kṣakārāṃta kramamulō cērcina māla, mālagā amarcina akṣarakramamu galadi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.