(తంత్ర శాస్త్రము ప్రకారము మంత్రములోని అక్షరములను స్మరించుచు, ఉచ్చరించుచు హృదయము మొదలగు స్థానములు స్పృశించుట).
“ఓంకారంబు హృదయంబున, వికారంబు మూర్థంబున, షకారంబు భ్రూమధ్యంబునందు, ణకారంబుశిఖయందు, వేకారంబు నేత్రంబులయందు, నకారంబు సర్వసంధులయందు మఱియునస్త్రము నుద్దేశించి మకారంబు నుపన్యసించెనేని మంత్రమూర్తియగు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 299)
(taṃtra śāstramu prakāramu maṃtramulōni akṣaramulanu smariṃcucu, uccariṃcucu hṛdayamu modalagu sthānamulu spṛśiṃcuṭa).
“ōṃkāraṃbu hṛdayaṃbuna, vikāraṃbu mūrthaṃbuna, ṣakāraṃbu bhrūmadhyaṃbunaṃdu, ṇakāraṃbuśikhayaṃdu, vēkāraṃbu nētraṃbulayaṃdu, nakāraṃbu sarvasaṃdhulayaṃdu maṟiyunastramu nuddēśiṃci makāraṃbu nupanyasiṃcenēni maṃtramūrtiyagu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 299)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.