← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్షరపురుషః akṣarapuruṣaḥ

Original — తెలుగు

“భగవతః మాయా శక్తిః. క్షరాఖ్యస్య పురుషస్య ఉత్పత్తి బీజం, అనేక సంసారిజంతు కామకర్మాది సంస్కారాశ్రయః సంసారబీజానం త్యాత్ నక్షరతీ ఇత్యక్షరః - స ఏవ కూటస్థః -”. (శ్రీశంకరః)

(భగవంతుని యొక్క మాయాశక్తి, క్షరపురుషుని ఉత్పత్తికి బీజము. సంసారి బీజమనంతమగుటవల్ల అక్షరుడు. అతనే కూటస్థుడు).

Transliteration

“bhagavataḥ māyā śaktiḥ. kṣarākhyasya puruṣasya utpatti bījaṃ, anēka saṃsārijaṃtu kāmakarmādi saṃskārāśrayaḥ saṃsārabījānaṃ tyāt nakṣaratī ityakṣaraḥ - sa ēva kūṭasthaḥ -”. (śrīśaṃkaraḥ)

(bhagavaṃtuni yokka māyāśakti, kṣarapuruṣuni utpattiki bījamu. saṃsāri bījamanaṃtamaguṭavalla akṣaruḍu. atanē kūṭasthuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.