← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్షతాః akṣatāḥ

Original — తెలుగు
  1. అక్షతలు; విఱుగని బియ్యము; విఱుగనివి.

  2. కొట్టబడనివి, విరుగనివి, హాని పొందనివి.

  3. అక్షతాః యవాః ప్రోక్తాః. (యవలు అక్షతలని చెప్పబడుచున్నవి).

  4. “అక్షతాః తిలకాలంకారే, నతు పూజయాం”.

(అక్షతలను తిలకము నలంకరించుట యందే వాడవలెను, పూజయందుకాదు).

  1. “నాక్షతైరర్చియే ద్విష్ణుం” (విష్ణువును అక్షతలతో పూజింపరాదు).
Transliteration
  1. akṣatalu; viṟugani biyyamu; viṟuganivi.

  2. koṭṭabaḍanivi, viruganivi, hāni poṃdanivi.

  3. akṣatāḥ yavāḥ prōktāḥ. (yavalu akṣatalani ceppabaḍucunnavi).

  4. “akṣatāḥ tilakālaṃkārē, natu pūjayāṃ”.

(akṣatalanu tilakamu nalaṃkariṃcuṭa yaṃdē vāḍavalenu, pūjayaṃdukādu).

  1. “nākṣatairarciyē dviṣṇuṃ” (viṣṇuvunu akṣatalatō pūjiṃparādu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.