మోక్షము.
“సుఖం అక్షయ్యం, అనంతం, స్వస్వరూప భూతం” (మధుసూదనీ వ్యాఖ్య)
(అనంతసుఖము, శాశ్వతసుఖము, భగవంతుని స్వస్వరూపమైనది).
బ్రహ్మానందం (బ్రహ్మ సాక్షాత్కారమువలన కలుగు ఆనందము).
“బ్రహ్మానుభవరూపం అక్షయ సుఖం” (శ్రీరామానుజః)
(బ్రహ్మ సాక్షాత్కారమును పొందిన తర్వాతగాని, బ్రహ్మ సాయుజ్యరూపమగు మోక్షమువలనకాని, కలుగు శాశ్వతసుఖము).
(పరబ్రహ్మ సాక్షాత్కారము పొందిన తర్వాత నిత్యము కలుగు సుఖము).
(తిరిగి జన్మలు లేని, వెనుకకు సంసారములోనికి తిరిగివచ్చునవసరము లేని, సుఖము).
(బ్రహ్మజ్ఞానమును పొందిన తర్వాత కలుగు సుఖము,ఆనందము. అదియే ఆత్మసుఖము, నాశములేని సుఖము).
(జ్ఞానముద్వారా పొందు శాశ్వతసుఖము) –
“జ్ఞానే నైవతు కైవల్యం”
(బ్రహ్మజ్ఞానము వలననే కైవల్యము అని ఉన్నది).
(శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు బాహ్య భోగములు. ఇవి జడములు, నశించు స్వభావముగలవి. వాటియందూఅసక్తిలేనివాడు విరక్తుడుకనుక చిత్తశుద్ధికలవాడగును. ఆ ప్రకారము బాహ్యభోగములను విడిచిపెట్టినవాడు శాంతిరూపమగు సుఖమును పొందును. పరబ్రహ్మమందు యోగముద్వారా యుక్తుడైనవాడు - బ్రహ్మసమాధిలో ఉన్నవాడు సత్త్వవృద్ధివలన అనంతసుఖమును పొందును).
(శబ్దాదులవలన కలుగు సుఖముగాని, దేవలోకసంబంధమైన సుఖముగాని, బ్రహ్మసాక్షాత్కారము వలన కలుగు అక్షయసుఖమునకు - అనంతసుఖముయొక్క పదియారవవంతునకు కూడ సరికావు).
(భర్తను సేవించుట యందు ఆసక్తిగల స్త్రీ అక్షయరూపమును పొందును).
mōkṣamu.
“sukhaṃ akṣayyaṃ, anaṃtaṃ, svasvarūpa bhūtaṃ” (madhusūdanī vyākhya)
(anaṃtasukhamu, śāśvatasukhamu, bhagavaṃtuni svasvarūpamainadi).
brahmānaṃdaṃ (brahma sākṣātkāramuvalana kalugu ānaṃdamu).
“brahmānubhavarūpaṃ akṣaya sukhaṃ” (śrīrāmānujaḥ)
(brahma sākṣātkāramunu poṃdina tarvātagāni, brahma sāyujyarūpamagu mōkṣamuvalanakāni, kalugu śāśvatasukhamu).
(parabrahma sākṣātkāramu poṃdina tarvāta nityamu kalugu sukhamu).
(tirigi janmalu lēni, venukaku saṃsāramulōniki tirigivaccunavasaramu lēni, sukhamu).
(brahmajñānamunu poṃdina tarvāta kalugu sukhamu,ānaṃdamu. adiyē ātmasukhamu, nāśamulēni sukhamu).
(jñānamudvārā poṃdu śāśvatasukhamu) –
“jñānē naivatu kaivalyaṃ”
(brahmajñānamu valananē kaivalyamu ani unnadi).
(śabda, sparśa, rūpa, rasa, gaṃdhamulu bāhya bhōgamulu. ivi jaḍamulu, naśiṃcu svabhāvamugalavi. vāṭiyaṃdūasaktilēnivāḍu viraktuḍukanuka cittaśuddhikalavāḍagunu. ā prakāramu bāhyabhōgamulanu viḍicipeṭṭinavāḍu śāṃtirūpamagu sukhamunu poṃdunu. parabrahmamaṃdu yōgamudvārā yuktuḍainavāḍu - brahmasamādhilō unnavāḍu sattvavṛddhivalana anaṃtasukhamunu poṃdunu).
(śabdādulavalana kalugu sukhamugāni, dēvalōkasaṃbaṃdhamaina sukhamugāni, brahmasākṣātkāramu valana kalugu akṣayasukhamunaku - anaṃtasukhamuyokka padiyāravavaṃtunaku kūḍa sarikāvu).
(bhartanu sēviṃcuṭa yaṃdu āsaktigala strī akṣayarūpamunu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.