క్షయ రహితః
అక్షీణః (క్షీణించనివాడు).
నిత్యః (శాశ్వతముగా, మూడుకాలములందు ఉండువాడు).
క్షయిష్ణు స్థూల శరీరా భావాత్. (క్షీణించు లక్షణముగల స్థూల శరీరము లేనివాడు).
స్వతః ఏవ, ధర్మతోపి వికార రహితః.
(స్వతః, తన స్వభావమును బట్టి ఏ విధమైన వికారములు - మార్పులు - లేనివాడు - తన స్వరూపములో మార్పులు లేనివాడు).
kṣaya rahitaḥ
akṣīṇaḥ (kṣīṇiṃcanivāḍu).
nityaḥ (śāśvatamugā, mūḍukālamulaṃdu uṃḍuvāḍu).
kṣayiṣṇu sthūla śarīrā bhāvāt. (kṣīṇiṃcu lakṣaṇamugala sthūla śarīramu lēnivāḍu).
svataḥ ēva, dharmatōpi vikāra rahitaḥ.
(svataḥ, tana svabhāvamunu baṭṭi ē vidhamaina vikāramulu - mārpulu - lēnivāḍu - tana svarūpamulō mārpulu lēnivāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.