← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్షయః akṣayaḥ

Original — తెలుగు
  1. నాస్తిక్షయో యస్య సః- పరమాత్మా.

(క్షీణించుట లేనివాడు; నాశము లేనివాడు; భగవంతుడు.)

  1. “యః సర్వ భూతేషు నశ్యత్సు నవినశ్యతి” (శ్రీమద్భగవద్గీత - 8 - 20)

(సమస్త భూతములు నశించినప్పటికీ తాను నశించనివాడు.)

  1. “అజోవి సన్న వ్యయాత్మా” (శ్రీమద్భగవద్గీత - 4 - 6)

(జన్మ లేనివాడు. అందుచేత క్షీణించని ఆత్మ కలవాడు.)

  1. “మూఢో యం నాభి జానాతి లోకో మామజ మవ్యయం” (శ్రీమద్భగవద్గీత - 7 - 25)

(మూఢులైన లోకులు నేను జన్మలేనివాడనని క్షీణించనివాడనని - అవ్యయుడనని తెలియలేరు)

  1. “అహమేవా క్షయః కాలో” (శ్రీమద్భగవద్గీత - 10 - 33)

(అక్షయమైన కాలము నేనే - భగవంతుడు కాలరూపుడు, అతనే కాలము, కాలముకూడ అక్షయమే.) (చూడుము :- ‘కాలము’)

(శ్రీమద్భాగవతము - 1 - 13 - 289)

Transliteration
  1. nāstikṣayō yasya saḥ- paramātmā.

(kṣīṇiṃcuṭa lēnivāḍu; nāśamu lēnivāḍu; bhagavaṃtuḍu.)

  1. “yaḥ sarva bhūtēṣu naśyatsu navinaśyati” (śrīmadbhagavadgīta - 8 - 20)

(samasta bhūtamulu naśiṃcinappaṭikī tānu naśiṃcanivāḍu.)

  1. “ajōvi sanna vyayātmā” (śrīmadbhagavadgīta - 4 - 6)

(janma lēnivāḍu. aṃducēta kṣīṇiṃcani ātma kalavāḍu.)

  1. “mūḍhō yaṃ nābhi jānāti lōkō māmaja mavyayaṃ” (śrīmadbhagavadgīta - 7 - 25)

(mūḍhulaina lōkulu nēnu janmalēnivāḍanani kṣīṇiṃcanivāḍanani - avyayuḍanani teliyalēru)

  1. “ahamēvā kṣayaḥ kālō” (śrīmadbhagavadgīta - 10 - 33)

(akṣayamaina kālamu nēnē - bhagavaṃtuḍu kālarūpuḍu, atanē kālamu, kālamukūḍa akṣayamē.) (cūḍumu :- ‘kālamu’)

(śrīmadbhāgavatamu - 1 - 13 - 289)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.