క్షేత్రం దేవతత్వం, తత్వతో నజానాతి, క్షేత్ర తత్వానభిజ్ఞః, ఆత్మత్వేన దేహాభిమానీ జీవః.
(క్షేత్రమనగా దేహతత్వము –
దేహతత్వమును తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు - దేహతత్వమును తెలియనివాడు అక్షేత్రజ్ఞుడు - దేహమే ఆత్మ అను అభిమానము కలవాడు. (చూడుము - క్షేత్రము).
kṣētraṃ dēvatatvaṃ, tatvatō najānāti, kṣētra tatvānabhijñaḥ, ātmatvēna dēhābhimānī jīvaḥ.
(kṣētramanagā dēhatatvamu –
dēhatatvamunu telisinavāḍu kṣētrajñuḍu - dēhatatvamunu teliyanivāḍu akṣētrajñuḍu - dēhamē ātma anu abhimānamu kalavāḍu. (cūḍumu - kṣētramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.