← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకుంఠబోధ akuṃṭhabōdha

Original — తెలుగు

నకుంఠః అకుంఠః బోధః చిచ్ఛక్తిః యస్యతత్.

(అడ్డులేని - అప్రతిహతమైన చిచ్ఛక్తి గలవాడు, చైతన్యము కలవాడు, జ్ఞానము కలవాడు.)

Transliteration

nakuṃṭhaḥ akuṃṭhaḥ bōdhaḥ cicchaktiḥ yasyatat.

(aḍḍulēni - apratihatamaina cicchakti galavāḍu, caitanyamu kalavāḍu, jñānamu kalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.