← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకుంఠధాముడు akuṃṭhadhāmuḍu

Original — తెలుగు

అప్రచ్యుత రూపుడు. చ్యుతిలేని - అనగా ఏ విధముగా నైనను జారిపోని, తగ్గిపోని - స్వరూపము గలవాడు.

Transliteration

apracyuta rūpuḍu. cyutilēni - anagā ē vidhamugā nainanu jāripōni, taggipōni - svarūpamu galavāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.