భగవత్పాదారవిందతః అన్యత్సారం నాస్తీత్యేవం రూపా అకుంఠా అనపగతా స్మృతిః యస్య సః.
(భగవంతుని యొక్క పాదారవిందములు తప్ప వేఱొకటి సారమైనది – సారము కలది - లేదు అను ఎడతెగని స్మృతి కలవాడు.)
bhagavatpādāraviṃdataḥ anyatsāraṃ nāstītyēvaṃ rūpā akuṃṭhā anapagatā smṛtiḥ yasya saḥ.
(bhagavaṃtuni yokka pādāraviṃdamulu tappa vēṟokaṭi sāramainadi – sāramu kaladi - lēdu anu eḍategani smṛti kalavāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.