← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అలక్షణం alakṣaṇaṃ

Original — తెలుగు
  1. “లక్ష్యతే అనేన ఇతిలక్షణం అనుమానం, అనుమాన మగమ్య మిత్యర్థః” (శ్రీరంగరామానుజః)

(దేనిచేత లక్ష్యవస్తువు చూడబడుచున్నదో అది లక్షణము; అనుమానలక్షణముద్వారా తెలియబడనది.)

  1. “అలింగమేతత్, అననుమేయః ఇత్యర్థః” (శ్రీశంకరః)

(లింగశూన్యము, శరీరములేనిది, ఇది ఇటువంటిది అని అనుమానించుటకు వీలు లేనిది; అనుమానప్రమాణముచేత తెలుసుకొనుటకు వీలులేనిది.)

Transliteration
  1. “lakṣyatē anēna itilakṣaṇaṃ anumānaṃ, anumāna magamya mityarthaḥ” (śrīraṃgarāmānujaḥ)

(dēnicēta lakṣyavastuvu cūḍabaḍucunnadō adi lakṣaṇamu; anumānalakṣaṇamudvārā teliyabaḍanadi.)

  1. “aliṃgamētat, ananumēyaḥ ityarthaḥ” (śrīśaṃkaraḥ)

(liṃgaśūnyamu, śarīramulēnidi, idi iṭuvaṃṭidi ani anumāniṃcuṭaku vīlu lēnidi; anumānapramāṇamucēta telusukonuṭaku vīlulēnidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.