← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అలసః alasaḥ

Original — తెలుగు
  1. మందః (మందుడు; సోమరి.)

  2. ఆరబ్ధేష్వపి కర్మసు మంద ప్రవృత్తిః. (ఆర్మభించిన పనులయందుకూడ మందప్రవృత్తి గలవాడు.)

  3. కర్మాణి కర్తుమశక్తః -(కర్మలుచేయుటయందు శక్తిలేనివాడు.)

  4. “అప్రవృత్తి శీలః కర్తవ్యేష్వపి” (శ్రీశంకరః)

(చేయవలసిన పనులయందు కూడ - శాస్త్రములో చేయవలసినదని చెప్పబడిన పనులయందు కూడ ప్రవృత్తి లేనివాడు - ఉత్సాహముతో పనిచేయనివాడు- పనిచేయుటకు ఉద్యమింపనివాడు.)

  1. “చ. అలసులు మందబుద్ధిబలు లల్ప తరాయువులు - - -

ఈ కలియుగమందు మానవులు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1 - 42)

Transliteration
  1. maṃdaḥ (maṃduḍu; sōmari.)

  2. ārabdhēṣvapi karmasu maṃda pravṛttiḥ. (ārmabhiṃcina panulayaṃdukūḍa maṃdapravṛtti galavāḍu.)

  3. karmāṇi kartumaśaktaḥ -(karmalucēyuṭayaṃdu śaktilēnivāḍu.)

  4. “apravṛtti śīlaḥ kartavyēṣvapi” (śrīśaṃkaraḥ)

(cēyavalasina panulayaṃdu kūḍa - śāstramulō cēyavalasinadani ceppabaḍina panulayaṃdu kūḍa pravṛtti lēnivāḍu - utsāhamutō panicēyanivāḍu- panicēyuṭaku udyamiṃpanivāḍu.)

  1. “ca. alasulu maṃdabuddhibalu lalpa tarāyuvulu - - -

ī kaliyugamaṃdu mānavulu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1 - 42)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.