← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అలిప్తుడు aliptuḍu

Original — తెలుగు
  1. దేనిని అంటియుండనివాడు; ఏదియు తనని అంటనివాడు.

  2. “అనారిత్వా న్నిర్గుణత్వా త్పరమాత్మాయమవ్యయః |

శరీరస్థోపి కౌంతేయ న కరోతి నలిప్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 31)

(జన్మ లేనివాడగుటచేతను, త్రిగుణములు లేనివాడు అగుటచేతను, శరీరములోనున్నప్పటికీ, ఏ పని చేసినను భగవంతుడు దానికి కర్తగాడు, ఆ కర్మఫలము అతనికి అంటదు.)

Transliteration
  1. dēnini aṃṭiyuṃḍanivāḍu; ēdiyu tanani aṃṭanivāḍu.

  2. “anāritvā nnirguṇatvā tparamātmāyamavyayaḥ |

śarīrasthōpi kauṃtēya na karōti nalipyatē ||“. (śrīmadbhagavadgīta - 13 - 31)

(janma lēnivāḍaguṭacētanu, triguṇamulu lēnivāḍu aguṭacētanu, śarīramulōnunnappaṭikī, ē pani cēsinanu bhagavaṃtuḍu dāniki kartagāḍu, ā karmaphalamu ataniki aṃṭadu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.