(చూడబడనిది; కంటికి కానరానిది; లోకులులేనిది; ప్రజలు లేనిది.)
లోకాతీతః; అదృశ్యం. (లోకములను మించినవాడు; కనబడనిది.)
చూచువాడు, చూడబడునది, చూపు అను మొదలగు త్రిపుటులు లేనివాడు.
“క. లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగినతుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నె వ్వడు
నేకాకృతి వెలుగు నతని నే సేవుంతున్.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 3 - 75)
(cūḍabaḍanidi; kaṃṭiki kānarānidi; lōkululēnidi; prajalu lēnidi.)
lōkātītaḥ; adṛśyaṃ. (lōkamulanu miṃcinavāḍu; kanabaḍanidi.)
cūcuvāḍu, cūḍabaḍunadi, cūpu anu modalagu tripuṭulu lēnivāḍu.
“ka. lōkaṃbulu lōkēśulu
lōkasthulu deginatudi nalōkaṃ bagu peṃ
jīkaṭi kavvala ne vvaḍu
nēkākṛti velugu natani nē sēvuṃtun.” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 3 - 75)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.