← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అలోలుత్వం alōlutvaṃ

Original — తెలుగు
  1. “విషయేషు నిస్పృహత్వం ఇత్యర్థః” (శ్రీరామానుజః)

(విషయములందు స్పృహ లేకుండుట.)

  1. లౌల్యం రాగః, అచాపలం; స్థైర్యం. (శ్రీ ఆనందతీర్థః)

(లౌల్యమనగా రాగము - అదిలేకుండుట; చపలత లేకుండా, స్థిరముగా నుండుట.)

Transliteration
  1. “viṣayēṣu nispṛhatvaṃ ityarthaḥ” (śrīrāmānujaḥ)

(viṣayamulaṃdu spṛha lēkuṃḍuṭa.)

  1. laulyaṃ rāgaḥ, acāpalaṃ; sthairyaṃ. (śrī ānaṃdatīrthaḥ)

(laulyamanagā rāgamu - adilēkuṃḍuṭa; capalata lēkuṃḍā, sthiramugā nuṃḍuṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.