← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమలాత్మా amalātmā

Original — తెలుగు

విశుద్ధాంతః కరణః స్వచ్ఛాం తః కరణః.

(వచ్ఛమైన, విశుద్ధమైన మలములేనటువంటి అంతఃకరణము గలవాడు.)

నిర్మల మనః. (మలము - ఏ విధమైన దోషములేనటువంటి మనస్సు కలవాడు.)

అమలం అంతఃకరణం యస్య సః. (దోషములేనటువంటి అంతఃకరణము కలవాడు.)

నివృత్త రాగాది దోషః. (రాగము మొదలగు దోషములు లేనివాడు.)

Transliteration

viśuddhāṃtaḥ karaṇaḥ svacchāṃ taḥ karaṇaḥ.

(vacchamaina, viśuddhamaina malamulēnaṭuvaṃṭi aṃtaḥkaraṇamu galavāḍu.)

nirmala manaḥ. (malamu - ē vidhamaina dōṣamulēnaṭuvaṃṭi manassu kalavāḍu.)

amalaṃ aṃtaḥkaraṇaṃ yasya saḥ. (dōṣamulēnaṭuvaṃṭi aṃtaḥkaraṇamu kalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.