నిత్యశుద్ధుడు - (నిర్వికారుడు.)
నిష్కలంకం; నిర్దోషం, నిర్మలం.-
(పరిశుద్ధము; కలంకము
లేనివాడు; దోషము లేనివాడు; రాగద్వేషాదులు లేనిది; నిర్మలము -.)
శుద్ధ సత్త్వ రూపం;
అజ్ఞానరహితం; శుద్ధాంతః కరణః.
(శుద్ధ సత్త్వము
రూపముగా గలవాడు; అజ్ఞానము లేనివాడు, శుద్ధమైన అంతఃకరణము కలవాడు.)
Transliteration
nityaśuddhuḍu -
(nirvikāruḍu.)
niṣkalaṃkaṃ;
nirdōṣaṃ, nirmalaṃ.-
(pariśuddhamu;
kalaṃkamu lēnivāḍu; dōṣamu lēnivāḍu; rāgadvēṣādulu lēnidi; nirmalamu
-.)
śuddha sattva
rūpaṃ; ajñānarahitaṃ; śuddhāṃtaḥ karaṇaḥ.
(śuddha
sattvamu rūpamugā galavāḍu; ajñānamu lēnivāḍu, śuddhamaina aṃtaḥkaraṇamu
kalavāḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.