← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమంగళము amaṃgaḷamu

Original — తెలుగు

మంగళ విపరీతము, అశుభమునకు కారణమైనది.

“సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం |

యేషాంహృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః||“. (స్కాందము)

(సకల శుభములకు స్థానమైన భగవానుడగు హరి హృదయమందున్న వారికి ఎన్నడునూ ఏ కార్యమునందును అశుభము లేదు.)

Transliteration

maṃgaḷa viparītamu, aśubhamunaku kāraṇamainadi.

“sarvadā sarvakāryēṣu nāsti tēṣāmamaṃgaḷaṃ |

yēṣāṃhṛdayasthō bhagavān maṃgaḷāyatanaṃ hariḥ||“. (skāṃdamu)

(sakala śubhamulaku sthānamaina bhagavānuḍagu hari hṛdayamaṃdunna vāriki ennaḍunū ē kāryamunaṃdunu aśubhamu lēdu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.