← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమనస్కం amanaskaṃ

Original — తెలుగు

“పయః స్వావానంతరం ధేనుస్తన క్షీరమివ సర్వేంద్రియ వర్గే పరినష్టే మనోనాశం భవతి; తదేవామనస్కం”

(మండలబ్రాహ్మణోపనిషత్)

(పాలు వట్టిపోయిన ఆవు స్తనములవలె సర్వేంద్రియములుపాడయిపోయినతర్వాత మనోనాశముకలుగును. అదే అమనస్కం.)

అస్వాధీనమనాః, అనిగృహీతమనాః; అపగృహీత మనస్కః.

(మనస్సును తన స్వాధీనము చేసుకొననివాడు.తన మనస్సును నిగ్రహింపనివాడు.)

అవగృహీత మానసత్వాత్ అమనస్కః. (పరధ్యానము కలవాడు.)

మనోరహితః. (మనస్సు లేనివాడు.)

Transliteration

“payaḥ svāvānaṃtaraṃ dhēnustana kṣīramiva sarvēṃdriya vargē parinaṣṭē manōnāśaṃ bhavati; tadēvāmanaskaṃ”

(maṃḍalabrāhmaṇōpaniṣat)

(pālu vaṭṭipōyina āvu stanamulavale sarvēṃdriyamulupāḍayipōyinatarvāta manōnāśamukalugunu. adē amanaskaṃ.)

asvādhīnamanāḥ, anigṛhītamanāḥ; apagṛhīta manaskaḥ.

(manassunu tana svādhīnamu cēsukonanivāḍu.tana manassunu nigrahiṃpanivāḍu.)

avagṛhīta mānasatvāt amanaskaḥ. (paradhyānamu kalavāḍu.)

manōrahitaḥ. (manassu lēnivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.