← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమనీభావము amanībhāvamu

Original — తెలుగు

“అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం |

లయ విక్షేపరహితం మనః కృత్వా సునిశ్చలం |

యదా యాత్యమనీభావం తదాతత్ పరమం పదం |

తావన్మనో నిరోద్ధవ్యం హృదియావత్ క్షయం గతం ||“. (మైత్రాయన్యుపనిషత్)

(లయ విక్షేపరహితం - లయః సుషుప్తిః, విక్షేపో జాగ్రత్స్వప్నౌ; అధవా, లయః అజ్ఞానం, విక్షేపో భ్రాంతి జ్ఞానం, తాభ్యాం రహితం మనః కృత్వా, అత ఏవ సునిశ్చలం, తస్యైవ వ్యాఖ్యానం అమనీ భావమితి.)

(కోరికకలిగియుండుటవలన మనస్సు శుద్ధమై యుండదు. కోరికలేని మనస్సు శుద్ధమైనది. లయముగా అనగా, సుషుప్తి, విక్షేపమనగా భ్రాంతిజ్ఞానం. ఈ రెండును - అజ్ఞానము భ్రాంతిజ్ఞానము లేకుండునట్లు మనస్సును చేసుకొని అందువల్ల నిశ్చలమైన మనస్సు కలిగియుండుట అమనీభావము.)

Transliteration

“aśuddhaṃ kāma saṃkalpaṃ śuddhaṃ kāma vivarjitaṃ |

laya vikṣēparahitaṃ manaḥ kṛtvā suniścalaṃ |

yadā yātyamanībhāvaṃ tadātat paramaṃ padaṃ |

tāvanmanō nirōddhavyaṃ hṛdiyāvat kṣayaṃ gataṃ ||“. (maitrāyanyupaniṣat)

(laya vikṣēparahitaṃ - layaḥ suṣuptiḥ, vikṣēpō jāgratsvapnau; adhavā, layaḥ ajñānaṃ, vikṣēpō bhrāṃti jñānaṃ, tābhyāṃ rahitaṃ manaḥ kṛtvā, ata ēva suniścalaṃ, tasyaiva vyākhyānaṃ amanī bhāvamiti.)

(kōrikakaligiyuṃḍuṭavalana manassu śuddhamai yuṃḍadu. kōrikalēni manassu śuddhamainadi. layamugā anagā, suṣupti, vikṣēpamanagā bhrāṃtijñānaṃ. ī reṃḍunu - ajñānamu bhrāṃtijñānamu lēkuṃḍunaṭlu manassunu cēsukoni aṃduvalla niścalamaina manassu kaligiyuṃḍuṭa amanībhāvamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.