← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమానుషం amānuṣaṃ

Original — తెలుగు

దివ్యం

దైవ సంబంధమైనది,

మనుష్యశక్తిని మించినది; మనుష్యులు చేయరానిది; మనుష్యులు లేనిది; పౌరుషములేనిది.

Transliteration

divyaṃ

daiva saṃbaṃdhamainadi,

manuṣyaśaktini miṃcinadi; manuṣyulu cēyarānidi; manuṣyulu lēnidi; pauruṣamulēnidi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.