కోపం, అనహిష్ణుతా;
అసహనం. (కోపము, సహనము లేకపోవుట.)
పరకృతావజ్ఞాది నానాపరాధ
జన్యో మౌనవాక్పారుష్యాది కారణభూతః. చిత్తవృత్తివిశేషః, అమర్షః.
(ఇతరులచేత
చేయబడు అవమానము మొదలగు అనేక విధములైన అపరాధములవలన కలిగిన మౌనము వాక్పారుష్యము మొదలగు వాటికి
కారణమైన ఒక విధమగు చిత్తవృత్తి విశేషము -.
“ఇష్టవిఘాతే
(అ)సహిష్ణుత్వమమర్షశ్చ భయం తథా|” (గీతాభావప్రకాశము - 12 - 114)
(ఇష్టమైనదానికి విఘాతము కలిగినప్పుడు
దానిని సహించలేకపోవుట అమర్షము.)
Transliteration
kōpaṃ,
anahiṣṇutā; asahanaṃ. (kōpamu, sahanamu lēkapōvuṭa.)
parakṛtāvajñādi
nānāparādha janyō maunavākpāruṣyādi kāraṇabhūtaḥ. cittavṛttiviśēṣaḥ,
amarṣaḥ.
(itarulacēta
cēyabaḍu avamānamu modalagu anēka vidhamulaina aparādhamulavalana
kaligina maunamu vākpāruṣyamu modalagu vāṭiki kāraṇamaina oka vidhamagu
cittavṛtti viśēṣamu -.
“iṣṭavighātē
(a)sahiṣṇutvamamarṣaśca bhayaṃ tathā|” (gītābhāvaprakāśamu - 12 -
114)
(iṣṭamainadāniki
vighātamu kaliginappuḍu dānini sahiṃcalēkapōvuṭa amarṣamu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.