విజ్ఞానప్రాయం
అవిషయ త్వాత్ మతస్య జ్ఞాతస్య దుష్టతయా దోష శ్రవణాత్ అనభిమతం ప్రామాణికానాం; తస్య మతస్య దుష్టతయా ప్రమాణ
విరుద్ధతయా.
(విజ్ఞానములేనిది
మతము. విషయముకానందువల్లను, జ్ఞాత దుష్టుడగుటచేతను, శ్రుతుల శ్రవణమునకు బదులు దోషముతో
కూడినగ్రంధముల శ్రవణమువలనను, ప్రామాణికులకు ఇష్టముకానందునను అమతం. మతము దుష్టమైనందువలన
ప్రమాణములకు విరుద్ధముగా నున్నందున అమతము.)
Transliteration
vijñānaprāyaṃ
aviṣaya tvāt matasya jñātasya duṣṭatayā dōṣa śravaṇāt anabhimataṃ
prāmāṇikānāṃ; tasya matasya duṣṭatayā pramāṇa viruddhatayā.
(vijñānamulēnidi
matamu. viṣayamukānaṃduvallanu, jñāta duṣṭuḍaguṭacētanu, śrutula
śravaṇamunaku badulu dōṣamutō kūḍinagraṃdhamula śravaṇamuvalananu,
prāmāṇikulaku iṣṭamukānaṃdunanu amataṃ. matamu duṣṭamainaṃduvalana
pramāṇamulaku viruddhamugā nunnaṃduna amatamu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.