మాత్రాః
ఇంద్రియాణి, యద్వా, మాత్రా పరిచ్ఛేధః, తద్రహితః ఇత్యర్థః.
(మాత్రలు అనగా ఇంద్రియములు, లేక
ముక్కలు అగుట, అదిలేనిది అమాత్రము.)
“మాత్రాః అంశాః తద్విహీనః
అమాత్రః, మూలరూపేణ స్థితః ఇతి యావత్” (శ్రీకూరనారాయణః)
(మాత్రలు
అనగా అంశలు, భాగములు - అవిలేనిది అమాత్రము - మూల రూపముగానున్నది - మూలమునుండి అంశలు,
అవయవములు, భాగములు బయలుదేరును.)
“మాత్రా
అకారోకారమకారరూపాః సమష్టి వ్యష్ట్యాత్మక విశ్వ, తైజస, ప్రాజ్ఞ, విరాట్,హిరణ్య గర్భేశ్వరాత్మకాః, యత్ర
తురీయేన సంతిసో అమాత్రః, అపరిచ్ఛిన్నః, సర్వవ్యవహారా తీతః ఆత్మా ఇత్యర్థః -”
(మాత్రలు
అనగా అకార ఉకార మకార రూపములు, సముష్టి రూపములోనూ, వ్యష్టిరూపములోను, విశ్వుడు, తైజసడు,
ప్రాజ్ఞుడు, విరాట్ హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు అనువారు - వీరు ఈ రూపములైన మాత్రలు తురీయమందు
లేనందువలన ఆత్మ అమాత్రము, పరిచ్ఛిన్నముకానిది, ముక్కలు కానిది. అనగా వేరు వేరుగా వివిధ
రూపములతోనున్నదికాదు. అన్నివిధములైన వ్యవహారములకు అతీతుడు, నిర్వ్యాపారుడు, అవిక్రియుడు అయినవాడు
ఆత్మ.
నాస్తి మాత్రా
ఇయత్తా యస్య - (మాత్రము అనగా పరిమితి - ఇంతమాత్రము అని చెప్పుటకు వీలుకానివాడు.)
Transliteration
mātrāḥ
iṃdriyāṇi, yadvā, mātrā paricchēdhaḥ, tadrahitaḥ ityarthaḥ.
(mātralu
anagā iṃdriyamulu, lēka mukkalu aguṭa, adilēnidi amātramu.)
“mātrāḥ
aṃśāḥ tadvihīnaḥ amātraḥ, mūlarūpēṇa sthitaḥ iti yāvat”
(śrīkūranārāyaṇaḥ)
(mātralu
anagā aṃśalu, bhāgamulu - avilēnidi amātramu - mūla rūpamugānunnadi -
mūlamunuṃḍi aṃśalu, avayavamulu, bhāgamulu bayaludērunu.)
“mātrā
akārōkāramakārarūpāḥ samaṣṭi vyaṣṭyātmaka viśva, taijasa, prājña,
virāṭ,hiraṇya garbhēśvarātmakāḥ, yatra turīyēna saṃtisō amātraḥ,
aparicchinnaḥ, sarvavyavahārā tītaḥ ātmā ityarthaḥ -”
(mātralu
anagā akāra ukāra makāra rūpamulu, samuṣṭi rūpamulōnū, vyaṣṭirūpamulōnu,
viśvuḍu, taijasaḍu, prājñuḍu, virāṭ hiraṇyagarbhuḍu, īśvaruḍu anuvāru -
vīru ī rūpamulaina mātralu turīyamaṃdu lēnaṃduvalana ātma amātramu,
paricchinnamukānidi, mukkalu kānidi. anagā vēru vērugā vividha
rūpamulatōnunnadikādu. annividhamulaina vyavahāramulaku atītuḍu,
nirvyāpāruḍu, avikriyuḍu ayinavāḍu ātma.
nāsti
mātrā iyattā yasya - (mātramu anagā parimiti - iṃtamātramu ani ceppuṭaku
vīlukānivāḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.