← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమాయం amāyaṃ

Original — తెలుగు

సత్వాది గుణసామాన్య మాయా వర్జితం.

(సత్వరజస్తమోగుణముల సామ్యావస్థగలమాయతో కూడియుండనివాడు.)

గుణసామాన్యరూపమాయా ప్రతిషేధః. (త్రిగుణములు సమానపాళ్ళలో ఉన్న మాయ లేకుండునది.)

Transliteration

satvādi guṇasāmānya māyā varjitaṃ.

(satvarajastamōguṇamula sāmyāvasthagalamāyatō kūḍiyuṃḍanivāḍu.)

guṇasāmānyarūpamāyā pratiṣēdhaḥ. (triguṇamulu samānapāḷḷalō unna māya lēkuṃḍunadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.