← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంబరాంబరుడు aṃbarāṃbaruḍu

Original — తెలుగు

ఆకాశము వస్త్రముగా గలవాడు, దిగంబరుడు, బట్ట కట్టనివాడు, శివుడు.

Transliteration

ākāśamu vastramugā galavāḍu, digaṃbaruḍu, baṭṭa kaṭṭanivāḍu, śivuḍu.

English

One who wears the sky itself as his garment — the unclad one, Śiva.