← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంభోనిధి aṃbhōnidhi

Original — తెలుగు
  1. అంభాంసి దేవాదయో అస్మిన్నిధీ యంతే ఇతి అంభోనిధిః (శ్రీ శంకరః)

(అంభాంసి అనగా దేవతలు మొదలైనవారు. వీరికి నిధి, నివాసము అయిన వాడు – భగవంతుడు.)

  1. “తాని వా ఏ తాని చత్వార్యంభాంసి దేవాః, మనుష్యాఃపితరో అసురాః” ఇతి శ్రుతేః -

(దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు - ఈ నలుగురు అంభస్సులు. అని శ్రుతి చెప్పుచున్నది. వీటికి నిధి అయినవాడు.)

Transliteration
  1. aṃbhāṃsi dēvādayō asminnidhī yaṃtē iti aṃbhōnidhiḥ (śrī śaṃkaraḥ)

(aṃbhāṃsi anagā dēvatalu modalainavāru. vīriki nidhi, nivāsamu ayina vāḍu – bhagavaṃtuḍu.)

  1. “tāni vā ē tāni catvāryaṃbhāṃsi dēvāḥ, manuṣyāḥpitarō asurāḥ” iti śrutēḥ -

(dēvatalu, manuṣyulu, pitarulu, asurulu - ī naluguru aṃbhassulu. ani śruti ceppucunnadi. vīṭiki nidhi ayinavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.