← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అండకోశము aṃḍakōśamu

Original — తెలుగు

“తే. ఉర్వి మొదలైన నేడు నొండొకటి కంటె

దశ గుణాధికమై ఉండు దాని నండకోశ

మందురు నాయండకోట; యవ్వడు

అందునాణు మాత్రమగు అనంతాక్షుడతడు“. (శ్రీమదాంద్ర మహాభాగవతము - 6 - 16 - 472)

Transliteration

“tē. urvi modalaina nēḍu noṃḍokaṭi kaṃṭe

daśa guṇādhikamai uṃḍu dāni naṃḍakōśa

maṃduru nāyaṃḍakōṭa; yavvaḍu

aṃdunāṇu mātramagu anaṃtākṣuḍataḍu”. (śrīmadāṃdra mahābhāgavatamu - 6 - 16 - 472)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.