గుడ్డు - పక్షులు - పన్నగములు మొదలైన వాటి గుడ్డు.
గుడ్డు ఆకారముగా నున్నది - ఉదాహరణకి బ్రహ్మాండము - గుడ్డు అకారముగా నున్నబ్రహ్మ -(చూడుము : అండజములు; బ్రహ్మాండము)
పంచీకృతమైన మహా భూతముల కూడిక వలన కలిగి లోనున్న జీవులకు ఉత్పత్తి స్థానమగునది, శరీరమును కలిగించి పైకి వదలునది.
guḍḍu - pakṣulu - pannagamulu modalaina vāṭi guḍḍu.
guḍḍu ākāramugā nunnadi - udāharaṇaki brahmāṃḍamu - guḍḍu akāramugā nunnabrahma -(cūḍumu : aṃḍajamulu; brahmāṃḍamu)
paṃcīkṛtamaina mahā bhūtamula kūḍika valana kaligi lōnunna jīvulaku utpatti sthānamagunadi, śarīramunu kaligiṃci paiki vadalunadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.