అండాకారముగా ఉండునవి, బ్రహ్మాండము మొదలగునవి. బ్రహ్మాండము, విష్ణు అండము, రుద్రాండము, మహేశ్వరాండము, సదాశివాండము, విరాట్ పురుషాండము ఇవి ఒకదాని కంటే ఒకటి పెద్దది. (చూడుము : బ్రహ్మాండము)
aṃḍākāramugā uṃḍunavi, brahmāṃḍamu modalagunavi. brahmāṃḍamu, viṣṇu aṃḍamu, rudrāṃḍamu, mahēśvarāṃḍamu, sadāśivāṃḍamu, virāṭ puruṣāṃḍamu ivi okadāni kaṃṭē okaṭi peddadi. (cūḍumu : brahmāṃḍamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.