- అండానాం బ్రహ్మాండానాం నిచయాః, సమూహాః
(అండముల సమూహములు, బ్రహ్మాండముల సమూహములు.)
- (చతుర్ముఖబ్రహ్మ తత్వము అండాకారముగా మారును. అటువంటి అండాకారములు ఎన్నైన నుండవచ్చును.
ఇవన్నియు నొకే పద్దతి నవలంబించి అండాకారముగా మారును. అందుచేత అండ నిచయములనగా ఇటువంటి
బ్రహ్మాండముల సమూహము.) (చూడుము : - ‘అండములు’, ‘బ్రహ్మాండము’)
Transliteration
- aṃḍānāṃ brahmāṃḍānāṃ nicayāḥ, samūhāḥ
(aṃḍamula samūhamulu, brahmāṃḍamula samūhamulu.)
- (caturmukhabrahma tatvamu aṃḍākāramugā mārunu. aṭuvaṃṭi aṃḍākāramulu
ennaina nuṃḍavaccunu. ivanniyu nokē paddati navalaṃbiṃci aṃḍākāramugā
mārunu. aṃducēta aṃḍa nicayamulanagā iṭuvaṃṭi brahmāṃḍamula samūhamu.)
(cūḍumu : - ‘aṃḍamulu’, ‘brahmāṃḍamu’)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.