గుడ్డివాడు.
జ్ఞానహీనః (జ్ఞానము లేనివాడు, అజ్ఞాని.)
అత్మానాత్మవివేక శూన్యః, అతః అంధః.
(ఆత్మ ఏమిటో, అనాత్మ ఏమిటో అను వివేకము లేనివాడు. అందుచేత అంధుడు అని చెప్పబడుచున్నాడు.)
guḍḍivāḍu.
jñānahīnaḥ (jñānamu lēnivāḍu, ajñāni.)
atmānātmavivēka śūnyaḥ, ataḥ aṃdhaḥ.
(ātma ēmiṭō, anātma ēmiṭō anu vivēkamu lēnivāḍu. aṃducēta aṃdhuḍu ani ceppabaḍucunnāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.