చీకటి నూయి.
ఒకానొక నరకము.
అంధకూపవత్ మోహావహం. (చీకటి నూయి వలె మోహముచే నావహించునది.)
వ. “---యెవ్వండేనియు నీశ్వర కల్పిత వృత్తి గల జంతువుల హింసించు నట్టివాని నంధకూపం బను నరకంబున బడవైచినం (నందు నతండు దొల్లి తాను జేసిన) భూతద్రోహంబున నచ్ఛట వివిధ క్రూర పక్షి, మృగ, పశు, సర్ప, మశక, మత్కుణ, మక్షికాదులచేత హింసం బొందుచు, మహాంధకారంబునందు నిద్రానుభవ సుఖలేశంబును లేక కుశరీరంబునందుల జీవుండునుం బోలె మృతప్రా యుండై యుండు.” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 5 - 2 - 144)
cīkaṭi nūyi.
okānoka narakamu.
aṃdhakūpavat mōhāvahaṃ. (cīkaṭi nūyi vale mōhamucē nāvahiṃcunadi.)
va. “---yevvaṃḍēniyu nīśvara kalpita vṛtti gala jaṃtuvula hiṃsiṃcu naṭṭivāni naṃdhakūpaṃ banu narakaṃbuna baḍavaicinaṃ (naṃdu nataṃḍu dolli tānu jēsina) bhūtadrōhaṃbuna nacchaṭa vividha krūra pakṣi, mṛga, paśu, sarpa, maśaka, matkuṇa, makṣikādulacēta hiṃsaṃ boṃducu, mahāṃdhakāraṃbunaṃdu nidrānubhava sukhalēśaṃbunu lēka kuśarīraṃbunaṃdula jīvuṃḍunuṃ bōle mṛtaprā yuṃḍai yuṃḍu.” (śrīmadāṃdhra mahābhāgavatamu - 5 - 2 - 144)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.