“అయజ్ఞార్హం - అయజ్ఞ శిష్టం
ఇత్యర్థః” (శ్రీరామానుజః.)(యజ్ఞమునకు తగనిది.)
మేథో అత్ర యజ్ఞః,
తదర్హః మేధ్యః, తద్విపరీతం అమేధ్యం-
(మేధము
అనగా యజ్ఞము (అశ్వమేథమువలె); దానికి అర్హమైనది మేథ్యము; దానికివిపరీతమైనది అమేథ్యము -
పవిత్రముకానిది.)
Transliteration
“ayajñārhaṃ
- ayajña śiṣṭaṃ ityarthaḥ” (śrīrāmānujaḥ.)(yajñamunaku taganidi.)
mēthō
atra yajñaḥ, tadarhaḥ mēdhyaḥ, tadviparītaṃ amēdhyaṃ-
(mēdhamu
anagā yajñamu (aśvamēthamuvale); dāniki arhamainadi mēthyamu;
dānikiviparītamainadi amēthyamu - pavitramukānidi.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.