← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమేయః amēyaḥ

Original — తెలుగు

లోకైః ఇయత్తయా న పరిచ్ఛేద్యః.

(లోకులచేత ఇది ఇంతది అని పరిమితి చెప్పుటకు వీలుకానిది.)

పరిమితిలేనిది; మితి ఇడతగనిది; కొలది ఇడరానిది; లెక్కింప శక్యముకానిది.

సకలపదార్థములు ప్రమాణముగలవి; భగవంతుడు సంపూర్ణముగానున్నందున ప్రమాణములేనివాడు.

Transliteration

lōkaiḥ iyattayā na paricchēdyaḥ.

(lōkulacēta idi iṃtadi ani parimiti ceppuṭaku vīlukānidi.)

parimitilēnidi; miti iḍataganidi; koladi iḍarānidi; lekkiṃpa śakyamukānidi.

sakalapadārthamulu pramāṇamugalavi; bhagavaṃtuḍu saṃpūrṇamugānunnaṃduna pramāṇamulēnivāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.