← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమేయాత్మా amēyātmā

Original — తెలుగు

సర్వైః ప్రాణిభిః అమే య బుద్ధిరాత్మా యస్య సః అమే యాత్మా -” (శ్రీశంకరః)

(ప్రాణులందఱిచేత ఊహింపరాని బుద్ధికలవాడు.)

ఇ యానితి మాతుం పరిచ్ఛేత్తుం న శక్యతే ఆత్మా అస్య ఇతి అమేయాత్మా - (శ్రీశంకరః)

(ఆత్మ ఇంతది అని పరిచ్ఛేదించుటకు అలవికానిది.)

Transliteration

sarvaiḥ prāṇibhiḥ amē ya buddhirātmā yasya saḥ amē yātmā -” (śrīśaṃkaraḥ)

(prāṇulaṃdaṟicēta ūhiṃparāni buddhikalavāḍu.)

i yāniti mātuṃ paricchēttuṃ na śakyatē ātmā asya iti amēyātmā - (śrīśaṃkaraḥ)

(ātma iṃtadi ani paricchēdiṃcuṭaku alavikānidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.